1. వేదాంతం విజిల్ వేస్తుంది
మనసు విచారంలో ఉన్నప్పుడు -16/06/14
2. కరిగిపోతున్నా కర్పూరంలా
నీ ప్రేమ కోసం ఎదురుచూస్తూ
3. ప్రేమ అనేది టైం పాస్ కాదు
పెళ్ళితో నీ టైం ఏమి ముగియబోదు
4. నిరంతరం శ్రమిస్తున్నా
నిరీక్షణే ఎదురవుతున్నా - 17/06/14
5. ఆరాటం పడుతున్నా
పోరాటం అడ్డొస్తుంది - 17/06/14
6.కనురెప్ప వాలదు
కునుకును వాలనీయదు-18july14
8. మనసు మాయల పొర
అబద్దాలని నిజాలుగా చేస్తుంది -
9. ఎదురుచూపులలో
ఎదుగుతున్న చూపరులెందరో ll 21JULY14 ll
10. నీ ప్రేమ కుసుమం లో
పుప్పొడి నేనై జీవిస్తున్నా ll 21JULY14 ll
11. కలిసిపోయే గతంలో
ప్రస్థుతమై నా పరిచయం ll 21JULY14 ll
మనసు విచారంలో ఉన్నప్పుడు -16/06/14
2. కరిగిపోతున్నా కర్పూరంలా
నీ ప్రేమ కోసం ఎదురుచూస్తూ
3. ప్రేమ అనేది టైం పాస్ కాదు
పెళ్ళితో నీ టైం ఏమి ముగియబోదు
4. నిరంతరం శ్రమిస్తున్నా
నిరీక్షణే ఎదురవుతున్నా - 17/06/14
5. ఆరాటం పడుతున్నా
పోరాటం అడ్డొస్తుంది - 17/06/14
6.కనురెప్ప వాలదు
కునుకును వాలనీయదు-18july14
7.ఆహ్వానం చెప్పాలనిఉంది
మరి నీ అహ్వానం జవాబునిస్తుందా!-18july148. మనసు మాయల పొర
అబద్దాలని నిజాలుగా చేస్తుంది -
9. ఎదురుచూపులలో
ఎదుగుతున్న చూపరులెందరో ll 21JULY14 ll
10. నీ ప్రేమ కుసుమం లో
పుప్పొడి నేనై జీవిస్తున్నా ll 21JULY14 ll
11. కలిసిపోయే గతంలో
ప్రస్థుతమై నా పరిచయం ll 21JULY14 ll